తెలుగు (ఊ)

#Apple School 533216 IN | Compilation: Ramakrishna Surampudi | Code Courtesy: Sai Anjani Kumar (IIT-Kharagpur)

✆ + 91 − 98483 − 68075 ✉ ramakrishna.surampudi@hotmail.com

01. అంగరాజు

రావణుడి తమ్ముడు
రావణుడి కొడుకు
కర్ణుడు
రావణుడి భార్య
రావణుడి చెల్లెలు

02. మండోదరి

రావణుడి భార్య
కర్ణుడు
రావణుడి చెల్లెలు
రావణుడి తమ్ముడు
రావణుడి కొడుకు

03. శూర్పనఖ

రావణుడి భార్య
రావణుడి తమ్ముడు
రావణుడి కొడుకు
రావణుడి చెల్లెలు
కర్ణుడు

04. కుంభకర్ణుడు

హనుమంతుడు
రావణుడి తమ్ముడు
రావణుడి భార్య
రావణుడి చెల్లెలు
రావణుడి కొడుకు

05. ఇంద్రజిత్

రావణుడి చెల్లెలు
రావణుడి తమ్ముడు
హనుమంతుడు
సుబ్రహ్మణ్యుడు
రావణుడి కొడుకు

06. వజ్రాంగబలి(బజరంగ బలి)

సుబ్రహ్మణ్యుడు
వినాయకుడు
హనుమంతుడు
రావణుడి తమ్ముడు
రావణుడి కొడుకు

07. కార్తికేయుడు

అర్జునుడు
సుబ్రహ్మణ్యుడు
రావణుడి కొడుకు
హనుమంతుడు
వినాయకుడు

08. గజముఖుడు

సుబ్రహ్మణ్యుడు
అర్జునుడు
భారతదేశం
వినాయకుడు
హనుమంతుడు

09. క్రీడి

సుబ్రహ్మణ్యుడు
వినాయకుడు
భారతదేశం
తెల్లని వస్త్రం
అర్జునుడు

10. ఆర్యావర్తం

భారతదేశం
వినాయకుడు
అర్జునుడు
తెల్లని వస్త్రం
పార్వతి

11. శుక్లాంబరం

భారతదేశం
పార్వతి
సుబ్రహ్మణ్యుడు
తెల్లని వస్త్రం
అర్జునుడు

12. అగజ

భారతదేశం
తెల్లని వస్త్రం
సుబ్రహ్మణ్యుడు
యజ్ఞము
పార్వతి

13. షణ్ముఖుడు

సుబ్రహ్మణ్యుడు
తెల్లని వస్త్రం
పార్వతి
యజ్ఞము
రాజు

14. జన్నము

రాజు
వినాయకుడు
యజ్ఞము
పార్వతి
సుబ్రహ్మణ్యుడు

15. నృపుడు

అగ్ని
రాజు
సుబ్రహ్మణ్యుడు
యజ్ఞము
వినాయకుడు

16. అగజానన పద్మార్కుడు

రాజు
అగ్ని
దావానలం
వినాయకుడు
యజ్ఞము

17. అనలము

అగ్ని
రాజు
వినాయకుడు
దావానలం
బడబానలం

18. అడవిలో వ్యాపించే మంట

వినాయకుడు
అగ్ని
బడబానలం
జఠరాగ్ని
దావానలం

19. సముద్రంలో పుట్టే మంట

జఠరాగ్ని
నాగలి
బడబానలం
అగ్ని
దావానలం

20. కడుపులో పుట్టే మంట

భూమి
జఠరాగ్ని
దావానలం
బడబానలం
నాగలి

21. హలం

జఠరాగ్ని
భూమి
బంగారం
నాగలి
బడబానలం

22. ఇల

విశ్రాంతి
భూమి
జఠరాగ్ని
నాగలి
బంగారం

23. హేమం

నాగలి
భూమి
విశ్రాంతి
చెమట
బంగారం

24. విరామం

భూమి
నాగలి
విశ్రాంతి
చెమట
బంగారం

25. ఘర్మజలం

చెమట
విశ్రాంతి
బంగారం
భూమి
నాగలి